Friday, September 7, 2012

కడలి కడలి కడలి

కడలి 

...నాన్నా వీవేక్కడ?

...నాన్నా వీవేక్కడ?

అమ్మ కొడకా -అందగాడా.
అందుకోరా -అవని నీదే .
అంతకన్నా ముందుకెళితే ,
అదిర నాన్నా , నీ గమ్య శిఖరం.

అమ్మమాటలు నమ్మకోరే 
అయ్య లేరని చెప్పుతాది.
ఆమె గుండెలు తట్టిచూడు 
అక్కడున్టానేనేప్పుడైనా .
 నొచ్చకోయి అమ్మ మనస్సు 
అక్కడుండే నా మనస్సుకుడా నోచ్చుకోదా 
చెప్పరోరే పిచ్చికన్నా.

అమ్మ తోడిది నమ్ముకన్నా .
అమ్మ కన్నా లేదేదిమిన్న.
అమ్మమాటలు ఆశీర్వచనం.
ఆమె నవ్వే పూలబాట.
స్వర్గామేడో లేదు నాన్నా 
అది అమ్మఒడిలోనె  కన్నా   


                                      ...నాన్న.

Saturday, September 1, 2012

కవితలు: సైనికుడు

కవితలు: సైనికుడు: ఒక సైనిక ప్రేమికుడు తన ప్రియురాలిని వదిలి విధినిర్వహణలో కాశ్మీర్ హద్దుల్లో ఆ కొండల మధ్య శత్రువులు చొరవడకుండా కాపు కాస్తూ తన ప్రియురాల్ని గ...

Comment here