Saturday, October 13, 2012
Friday, September 7, 2012
...నాన్నా వీవేక్కడ?
![]() |
...నాన్నా వీవేక్కడ? |
అమ్మ కొడకా -అందగాడా.
అందుకోరా -అవని నీదే .
అంతకన్నా ముందుకెళితే ,
అదిర నాన్నా , నీ గమ్య శిఖరం.
అమ్మమాటలు నమ్మకోరే
అయ్య లేరని చెప్పుతాది.
ఆమె గుండెలు తట్టిచూడు
అక్కడున్టానేనేప్పుడైనా .
నొచ్చకోయి అమ్మ మనస్సు
అక్కడుండే నా మనస్సుకుడా నోచ్చుకోదా
చెప్పరోరే పిచ్చికన్నా.
అమ్మ తోడిది నమ్ముకన్నా .
అమ్మ కన్నా లేదేదిమిన్న.
అమ్మమాటలు ఆశీర్వచనం.
ఆమె నవ్వే పూలబాట.
స్వర్గామేడో లేదు నాన్నా
అది అమ్మఒడిలోనె కన్నా
...నాన్న.
Saturday, September 1, 2012
కవితలు: సైనికుడు
కవితలు: సైనికుడు: ఒక సైనిక ప్రేమికుడు తన ప్రియురాలిని వదిలి విధినిర్వహణలో కాశ్మీర్ హద్దుల్లో ఆ కొండల మధ్య శత్రువులు చొరవడకుండా కాపు కాస్తూ తన ప్రియురాల్ని గ...
Comment here
Comment here
Tuesday, August 21, 2012
సంధ్య
ఎందుకు సంధ్యా నీకీ క్రోధం -సింధూరమళ్ళే కందెనె వదనం..
రక్కసులెవరని బయపడుతున్నావ్ ? రాజ్యాలేలే నేతలు వీళ్ళు .
వాళ్ళూ-వీళ్ళని చూడరు భానూ -అడ్డొస్తే తెగ నరికేస్తారు .
అంతంతమాత్రం చేస్తేగాని - అంతో ఇంతో ఆస్తులు రావు
అంతంత ఆస్తులు కావాలంటే -ఇంతేకదరా నెత్తులుగొట్ట .
నదులనుకోకవి రక్తం భాను . పారుతున్దిలా రాజ్యాయలవెంట
కులాల గొడవలు అప్పుడె పోయే - మతాల గొడవలు ఇప్పుడు పోయె .
తప్పదుకదరా వీళ్ళకి పాపం-ఏదో గొడవలు పుట్టిస్తారు-

పుట్టినవాళ్ళని చంపేస్తారు .
తెల్లవాళ్ళు ఎవరూ లేరు - మిగిలినోళ్ళు మావాళ్ళే .
నల్లదనం కోసమని తెల్ల గుడ్డ లేసారు - నల్లదనం దాచమని తెల్లవాల్లకిస్తుండ్రు .
నిన్నో మొన్నో అన్నా చెప్పే - అంతకముందే బాబా చెప్పే .
ఎందరు చెప్పిన ఏమున్దోరే -చెప్పినవాళ్ళా కంపే పోయే .
ఏడుందమ్మా కంబళి అంటే - ఎడేసామో ఆడే ఉంది .
ఏమీ చూడకు - ఎవరితోననకు .
ఏమనుకున్నావ్ నేతలు వీళ్ళు -నిన్నూ నన్నూ చంపేస్తారు .
మైమరపంటే తెలియదు కాదా?! మావాళ్ళనడిగి బాగా నేర్వు .
తెల్లారేఝాముకి సుద్ధంగా మరువు .
పడమటి కొండలు బాగున్డాయి -పొద్దున్నోద్ధువు పదరా బాబు .

రచన/..
Thursday, August 16, 2012
వెంకు - వెంకి
పెట్టనీ నేనంటే - కాదని నీవంటే .
పెట్టా లేకుండా పిల్లాలేట్లయ్యా ? (వెంకి)
నువ్ పట్టుకున్నాక , నే పెట్టుకొంటానంటే ,
అది పట్టకుండా నువ్ అలగాలేదామ్మి . (వెంకు)
పెట్టనూ వద్దు.కుక్కనూ వద్దు.
నువ్ పక్కనుంటే చాలు - చక్కనీ మామా !! ( వెంకి)
... ???
(ఇంతకీ ఏమ్జరిగింది?)
మీ జవాబులు తప్పక పంపించండి E -mail sakarachana@gmail.com

అభ్యు దెయ్యం(యం)
పిల్లలంటే మేము కందుము , నొప్పులన్నా మగనికిమ్మని
-మగువలంత కోరినారట
కొంతకాలం మ్మీరినాక- కొంపమునిగే ముప్పువచ్చే.
పెళ్ళమైతే బిడ్డ నిచ్చే, నొప్పులైతే పోరుగునొచ్చె .
ముప్పుతెలిసిన మగువలంతా -వద్దుదేవా వద్దమాకని-

ఒదిగినారట మగని చేరి.
అందుచేతిక అరవకండి అమ్మగన్నా తల్లులార.
ఒదిగి ఉండుట స్త్రీల కందం-వండి పెట్టుటే వారికంధం
వందలల్లె మంధగట్టి -'ముందు' 'ముందని'అరుస్తుంటే,
మీటిగులంటూ తిరుగుతుంటే.
పక్కవాట పురిటి నొప్పులు -నీ ఇంట వచ్చే ముప్పు తధ్యం
మైకు మాట దేవుడెరుగు -నీ రైక సంగతి జూడు తల్లీ
ముగ్ధ గాజులు విడిచిపెట్టి-మత్తుగ్లాసులు చేతబట్టి
ముగ్గుపైన పవిత పెట్టి , సిగ్గు కాస్తా బయటపెట్టి
అభ్యుధమని - అబ్బురెందుకు -నీ అబ్బాకుడా మగడు కాడా!
- అత్తమాత్రం మన జాతి కాదా?
ముగ్గుపెట్టు ఆరు బయట - సిగ్గుకేట్టు మూర పైట .

తోచినంత చెప్పి జూసా -
తోసుకోచ్చే కోపమాపి-తోడ మీరోచిన్చురంమ్మా
తప్పుబట్టా లేదు నేను -తప్పుదారులు పట్టకండో
భారత నారి సక్కులారా-సావిత్రక్కా చెల్లెల్లారా
వదనమట్లా పెట్టకండి -వందనాలిక వెళ్ళివస్తా ...

రచనక్క/..
Tuesday, August 14, 2012
Subscribe to:
Posts (Atom)