Thursday, August 16, 2012

అభ్యు దెయ్యం(యం)










పిల్లలంటే మేము కందుము , నొప్పులన్నా మగనికిమ్మని
-మగువలంత కోరినారట
కొంతకాలం మ్మీరినాక- కొంపమునిగే ముప్పువచ్చే.
పెళ్ళమైతే బిడ్డ నిచ్చే, నొప్పులైతే పోరుగునొచ్చె .
ముప్పుతెలిసిన మగువలంతా -వద్దుదేవా వద్దమాకని-
ఒదిగినారట మగని చేరి.
అందుచేతిక అరవకండి అమ్మగన్నా తల్లులార.
ఒదిగి ఉండుట స్త్రీల కందం-వండి పెట్టుటే వారికంధం
వందలల్లె మంధగట్టి -'ముందు' 'ముందని'అరుస్తుంటే,
మీటిగులంటూ తిరుగుతుంటే.
పక్కవాట పురిటి నొప్పులు -నీ ఇంట వచ్చే ముప్పు తధ్యం
మైకు మాట దేవుడెరుగు -నీ రైక సంగతి జూడు తల్లీ
ముగ్ధ గాజులు విడిచిపెట్టి-మత్తుగ్లాసులు చేతబట్టి
ముగ్గుపైన పవిత పెట్టి , సిగ్గు కాస్తా బయటపెట్టి
అభ్యుధమని - అబ్బురెందుకు -నీ అబ్బాకుడా మగడు కాడా!
- అత్తమాత్రం మన జాతి కాదా?
ముగ్గుపెట్టు ఆరు బయట - సిగ్గుకేట్టు మూర పైట .
 తోచినంత చెప్పి జూసా  -
తోసుకోచ్చే కోపమాపి-తోడ మీరోచిన్చురంమ్మా
తప్పుబట్టా లేదు నేను -తప్పుదారులు పట్టకండో
భారత నారి సక్కులారా-సావిత్రక్కా చెల్లెల్లారా
వదనమట్లా పెట్టకండి -వందనాలిక వెళ్ళివస్తా ...

                                                                         
                                                                                             రచనక్క/..


No comments:

Post a Comment