నీకై ఆగని నిరీక్షణ – నిన్నే చేరలేని అవేధన
అర్ధంకాని ఈ ఆర్తిని –అర్ధంలేని ఈ బందాన్ని
వేధించే ఈమౌనాన్ని-వినిపించాలది ఎలాగనేను?
నీకైవధించే నాఈమనసును-వర్ణించాలి ఎలాగనేను?
అందని ఈ అభిమాన కుసుమానికే నిచ్చెన వేసిన నిచ్చెలిని
ఊహల లతనై నిన్నల్లుకుపోయి పంచని అనురాగాన్నే పంచా
తపిస్తున్న మది ఆవేదనని మౌనపు సమ్మెటల తాకిడికి
మదిపాడే ఆవేదనల గీతంనయ్యా నేను,గీతంనయ్యా నేను
అవసరం లేని మీకు అర్ధం ఎందుకు ?
అర్ధమైన నాకు అంతావ్యర్ధం తెలుసును నాకు
కోరుకునే ఇందరిలో ఒంటరినే నేను..కాదు
ఎన్నో కలువల నడుమ ఒంటరి గులాబి నేను !!
........................................మాధుర్య
No comments:
Post a Comment