తనయుల్నిసాకంగ తనువునమ్మనే వచ్చు
జారవనిత మిన్న, జారబోతు కన్నా .
తనువు-నాస్థినేమి? తనవారినమ్మేటి
పనికిమాలి జబ్బు మనకంటనీయొద్దు.
మనకంటనీయొద్దు-మరి చెంత చేరొద్దు
జూదమనెడి జబ్బు యుద్ధాలతోనేజచ్చు
యుద్ధాల ఒరవడిలో రాజ్యంబులనే పోగొట్టు
మారాజులాంటోడ్ని బైరాగిజేసేటి జబ్బు
జూదమొలదుభాయి-జూదమొలదుమనకు !
జూదమొక్కటేన?! తాగుడబ్బునెనక.
తాగుడన్నకేమో పొగత్రాగసోకంట.
పనికిమాలినోళ్ళు పోగయ్యినారాడ.
మరిదారిమళ్ళించు ఓ తెలుగుమిత్రా !!
............యలమంచిలి వెంకటరమణ
జారవనిత మిన్న, జారబోతు కన్నా .
తనువు-నాస్థినేమి? తనవారినమ్మేటి
పనికిమాలి జబ్బు మనకంటనీయొద్దు.
మనకంటనీయొద్దు-మరి చెంత చేరొద్దు
జూదమనెడి జబ్బు యుద్ధాలతోనేజచ్చు
యుద్ధాల ఒరవడిలో రాజ్యంబులనే పోగొట్టు
మారాజులాంటోడ్ని బైరాగిజేసేటి జబ్బు
జూదమొలదుభాయి-జూదమొలదుమనకు !
జూదమొక్కటేన?! తాగుడబ్బునెనక.
తాగుడన్నకేమో పొగత్రాగసోకంట.
పనికిమాలినోళ్ళు పోగయ్యినారాడ.
మరిదారిమళ్ళించు ఓ తెలుగుమిత్రా !!
............యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment