Wednesday, April 1, 2015

దీషణుండు

అనాథవు కావు నీవు-నాధులకేదాయి నీవు.
నాధుఁడే గోల్పోయిన దీషణుఁడవీవు. 
దిగ్గుజనుల బ్రతుకనేర్పు దమితుండవీవు.
నిస్స్యుఁడవుగావు నీవు-నెరకాఁడవె జూడవీవు !!

పరగష్టము గోరనట్టి  దుర్యుఁడవు నుర్వి నీవు.
ధుర ధుర మదిమోయునట్టి ధుర్యుఁడవు ధరవీవు.
ధిఃక్కారము నన్నిగల్గి దక్కులు జూచు నట్టి 
ధనికులమని జెప్పుకొనెడి కృపనుఁడవుగావు నీవు!!

                                     య.వెంకటరమణ


No comments:

Post a Comment