దైన్యంజూసీ దయదలిచి
సాయంజేయఁనేబోతే
ధిషణంబోయిన ఆమనిషే
ధిషుడైకరవఁచేబూని
నమ్మాలని నాకూఉంది
నమ్మకమే నన్నొద్దంటుంది
అయ్యంగారని చదువఁబోతే
ఇచ్చికలాడగ శృంగారం
అయ్యో అయ్యో!అన్యాయం
ఆయనగారీ అప్రాచం
నమ్మాలని నాకూఉంది
నమ్మకమే నన్నొద్దంటుంది
రక్షణగోరీ అక్కడబోతే
రక్కసులయ్యీవారంతా
రక్కిన రక్కులుచూస్తూనే
నమ్మాలని నాకుంది
వంచనలన్నీచూసేమో!
నమ్మకమే నమ్మొద్దంటుంది!
న్యాయస్థానం బేనరుచూసి,
న్యాయంగోరి ఆడికిబోవ
బేరంచేసే ఘోరంచూసి
నమ్మకమేనన్నంటుంది
అమ్మో అమ్మో నమ్మొద్దు
అమ్మేస్తారే నమ్మొద్దు
.య.వెంకటరమణ
సాయంజేయఁనేబోతే
ధిషణంబోయిన ఆమనిషే
ధిషుడైకరవఁచేబూని
నమ్మాలని నాకూఉంది
నమ్మకమే నన్నొద్దంటుంది
అయ్యంగారని చదువఁబోతే
ఇచ్చికలాడగ శృంగారం
అయ్యో అయ్యో!అన్యాయం
ఆయనగారీ అప్రాచం
నమ్మాలని నాకూఉంది
నమ్మకమే నన్నొద్దంటుంది
రక్షణగోరీ అక్కడబోతే
రక్కసులయ్యీవారంతా
రక్కిన రక్కులుచూస్తూనే
నమ్మాలని నాకుంది
వంచనలన్నీచూసేమో!
నమ్మకమే నమ్మొద్దంటుంది!
న్యాయస్థానం బేనరుచూసి,
న్యాయంగోరి ఆడికిబోవ
బేరంచేసే ఘోరంచూసి
నమ్మకమేనన్నంటుంది
అమ్మో అమ్మో నమ్మొద్దు
అమ్మేస్తారే నమ్మొద్దు
.య.వెంకటరమణ
No comments:
Post a Comment