Thursday, April 2, 2015

మంత్రాలమారి

మంత్రాలమారీ మాతింగునారీ
మరినాకులేదే బ్రతకంగ దారి.
స్మృతిలేని నన్ను స్పృహలోకితెచ్చీ
వలపంటనాకు వగలన్ని చూపీ
వయలన్నిపోయి వద్దంటున్ను వదిలేసిపోకే
మసిబూసి నాకు మరినవ్వుకోకే
మంత్రాలమారీ మాతింగునారీ
మాపేసినావే మత్తంతనింపీ
ముంచేసినావే ప్రేమింతజూపీ
మరుపంటులేదింక - మనసంతనువ్వే
మనజన్మకైనా - మరుజన్మకైనా.
మంత్రాలమారీ , మాతింగు శైలీ॥

................య.వెంకటరమణ

No comments:

Post a Comment