Sunday, April 5, 2015

కల్పన

తెరిచిన కన్నుల కల్పన నీవు
కవితగ పంచిన కలలవు నీవు
మనసు తోటన విరిసిన పూవేనీవు
నీపరువపు పులకింతల బాషవునీవు
అర్ధం యెరుగని బంధం నీవు
జవాబు లేనీ ప్రశ్నవు నీవు
ఆదీ అంతం ఏమోగానీ
ప్రేమ యాత్రలో బాటసారివి
పూజలు కోరని దేవత నీవు
మధికోవెలకి రాణివి నీవు !!

..........య.వెంకటరమణ

No comments:

Post a Comment