కళ్ళెం తెగిపోయదిగో కాలం పరుగెడుతుంది
పాపం! లోకం చూడోయ్ చీకటి దారులుబట్టే
లాంతరు చూపగరండి.. దారులు మళ్ళించండి
దాదులు మీరవ్వండి ..దయతో చెయ్యివ్వండి!
.....................య.వెంకటరమణ
పాపం! లోకం చూడోయ్ చీకటి దారులుబట్టే
లాంతరు చూపగరండి.. దారులు మళ్ళించండి
దాదులు మీరవ్వండి ..దయతో చెయ్యివ్వండి!
.....................య.వెంకటరమణ
No comments:
Post a Comment