**********
మన కళ్ళల్లో వాళ్ళెపుడూ తమ కలలే చూసారు
కన్నీళ్ళను వాళ్ళెపుడూ మెరుపే అనుకున్నారు
మనం పోయినా గురుతులు మిగులుంటాయని
అంటుంటే నిజమనుకుంటావేమో నేస్తం
బ్రతికుండగానే గుర్తించదు ఈ సమాజం !!
*********
యలమంచిలి వెంకటరమణ
మన కళ్ళల్లో వాళ్ళెపుడూ తమ కలలే చూసారు
కన్నీళ్ళను వాళ్ళెపుడూ మెరుపే అనుకున్నారు
మనం పోయినా గురుతులు మిగులుంటాయని
అంటుంటే నిజమనుకుంటావేమో నేస్తం
బ్రతికుండగానే గుర్తించదు ఈ సమాజం !!
*********
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment