బంధాల సంకెళ్ళలో అనురాగాన్నే బంధింస్తున్నావ్
నిను చేరొచ్చే నదినెందుకు సంద్రంలో కలిపేస్తున్నావ్
తీరని ఆరాటంలో ఆ నదినెందుకు బలి చేస్తున్నావ్
కన్నీటితో దాహం తీరదు,అది తెలిసీ రోధిస్తున్నావ్
చివరికి కను భాష్పానిక్కూడా ఆరుచినే వరమిచ్చావు
బ్రతికుండగ తనలో ముంచే సముద్రం
చనిపోతే ఒడ్డుకు విసిరేస్తుందది తెలిసీ నేస్తం
బ్రతుకంతా అంకితమిస్తావ్ ఇదేమిచిత్రం ఇదేమి చిత్రం!?
***********
యలమంచిలి వెంకటరమణ

No comments:
Post a Comment