Saturday, April 4, 2015

ప్రేమ సాగరం

జీవితమో ప్రేమ సాగరం
సుడిగుండాల సంగ్రాహం
లిపిలేనీ మనసునెవరు చదువగలరు ,
నకిలీ చిరునవ్వులతో నగిసీ దిద్ధుకున్నాముఖాన్ని తప్ప !!

......................య.వెంకటరమణ

No comments:

Post a Comment