ప్రేమే నిండిన హృదయంలో ఈ చీకటేమిటి
చీకటిగమ్మిన కళ్ళల్లో నీ వెలుగులేమిటి
కన్నీళ్ళే వరమయ్యుంటే కళ్ళుల్లో నీవెందుకు?
గతించిపోయాననుకోకు నేస్తం.
గతమంతా నేనయ్యుంటా !!
......................య.వెంకటరమణ
చీకటిగమ్మిన కళ్ళల్లో నీ వెలుగులేమిటి
కన్నీళ్ళే వరమయ్యుంటే కళ్ళుల్లో నీవెందుకు?
గతించిపోయాననుకోకు నేస్తం.
గతమంతా నేనయ్యుంటా !!
......................య.వెంకటరమణ
No comments:
Post a Comment