Saturday, April 4, 2015

జీవనయానం

జీవనయానంలో ఎన్నో గాయాలిలా నిండిపోతాయి.
ప్రణయం లేకపోతేనేమి ప్రళయాన్నే హత్తుకో 
ప్రేమ మధురమని ఎవరైనా చెబితే వినకు
సాక్షంగా పగిలిన నా హృదయం చూపించు !!

....................తెలుగు రచన

No comments:

Post a Comment