Saturday, April 4, 2015

ప్రేమ

ఆ యనుభూతే ప్రేమైపోతే,
ప్రేమకు రూపాన్నిచ్చేదెవరు?
ప్రేమకు అర్ధం లేకుండుంటే,
తాజమహల్ కా భావం కూర్చేదెవరు?
                    
             యలమంచిలి వెంకటరమణ 

No comments:

Post a Comment