Saturday, April 4, 2015

చేరువ

ప్రియా!
ఆ మెరిసే తారవు నీవైతే 
నిండు చందురుడు నేనౌతా
దూరంనుండే నిన్నంతా ఆరాధిస్తుంటే
నేనొక్కడినే నీకెపుడూ చేరువగానుంటా!

...యలమంచిలి వెంకటరమణ 

No comments:

Post a Comment