పరమార్ధం ఎరుగదు ప్రేమ
పరిహారం కోరదు ప్రేమ
లోకం ఎరుగని ప్రేమ
పాపం ఒంటరిదేమా?
అభిమన్యునిబోలిన మనసు
వ్యూహంబోలిన ప్రేమ.
తిరు మార్గం ఎరుగద పాపం
మనసు-మనుషుల నడుమ
ఒంటరిదేగా మరి ప్రేమ
ఇహమునకలిగెడి ప్రేమకు
ఇక నరకంచూపే జనులతొ
ఎన్నని ఛేధంచాలో! అది ఏగతి సాధించాలో
అనుకోకుండా కలిగెడి ప్రేమ
అనుకున్న గానీ విడిపోతుందా
అర్ధం కాదే అందరికీ
ఈ అర్ధం తెలిసేదెందరికి, అర్ధం తెలిసే దేన్దరికి!!
య.వెంకటరమణ
పరిహారం కోరదు ప్రేమ
లోకం ఎరుగని ప్రేమ
పాపం ఒంటరిదేమా?
అభిమన్యునిబోలిన మనసు
వ్యూహంబోలిన ప్రేమ.
తిరు మార్గం ఎరుగద పాపం
మనసు-మనుషుల నడుమ
ఒంటరిదేగా మరి ప్రేమ
ఇహమునకలిగెడి ప్రేమకు
ఇక నరకంచూపే జనులతొ
ఎన్నని ఛేధంచాలో! అది ఏగతి సాధించాలో
అనుకోకుండా కలిగెడి ప్రేమ
అనుకున్న గానీ విడిపోతుందా
అర్ధం కాదే అందరికీ
ఈ అర్ధం తెలిసేదెందరికి, అర్ధం తెలిసే దేన్దరికి!!
య.వెంకటరమణ
No comments:
Post a Comment