Sunday, April 5, 2015

జన్మ

మరుజన్ముందో లేదో కానీ,ఈజన్మైతే నాదే.
రేపది ఉందో లేదో కానీ, నేడైతే మరి నాదే.
నీకేముందో ఏమో కానీ,నాకున్నది నీవే నేస్తం.
నీవిక లేవని కాబోలు,నా నేడే ఆయెనులే శూన్యం!

.................................య.వెంకటరమణ

No comments:

Post a Comment