ఏ పిలుపెవరికి కడ పిలుపో
ఏ మలుపెవరికి కడ మలుపో
ఎవరికి ఎవరం ఎంతో ప్రాప్తం
చివరికి అంతా ఖలనం ఖలనం
తేలికైన శవము తేలియాడు నట్లు
తేలలేడు మనిషి గుండె బరువు తోడ.
కపటమున్న మనిషి తనకు తాను బరువు
భారమింత మోయ వలదు తెలుగు మిత్రా!!
............................య.వెంకటరమణ
ఏ మలుపెవరికి కడ మలుపో
ఎవరికి ఎవరం ఎంతో ప్రాప్తం
చివరికి అంతా ఖలనం ఖలనం
తేలికైన శవము తేలియాడు నట్లు
తేలలేడు మనిషి గుండె బరువు తోడ.
కపటమున్న మనిషి తనకు తాను బరువు
భారమింత మోయ వలదు తెలుగు మిత్రా!!
............................య.వెంకటరమణ
No comments:
Post a Comment