Monday, March 26, 2018

గొప్పలల్లి జెప్ప గొప్ప గాదు

=========================
గొప్పలల్లి జెప్ప గొప్ప గాదు
జెప్పనంత గొప్ప పొల్లు పోదు
హెచ్చు వెలనుజాట వజ్ర మెపుడుబల్కు
కోట్లవెలను దాను  తెలుగు మిత్రా!
=========================

No comments:

Post a Comment