1574
తెలుగు రచన
03/09/2017
====================
అక్కనే పదంలో అమృతముంది
ఆ కళ్ళల్లో ప్రేమొకటే ఉంటుంది
అనుబంధమంతా ఆ బందంలోనే ఉంది
పిలుపులో అధికారముంది
మలుకులో మాధుర్యముంది
మందలింపులో ప్రేముంటుంది
సమర్ధింపులో తానుంటుంది
అక్కే తన గురువవుతుంది
అమ్మంతటి అమ్మవుతుంది
స్వార్ధానికి తావుండదు
తన ప్రేమకు హద్దుండదు
అక్కను మించిన అనుబంధం
ఇంకేదైనా ఉందా అంటే
లేదని చెప్పే నాకు "అక్క" లేదు
😣😖😔😞😢
====================
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment