Friday, July 5, 2019

============================== ఒక చెంపమీద కొడితే ఇంకోటి చూపించు నిన్ను హింసించే వారినైనా కూడా క్షమించు ప్రేమిస్తున్నానని ఎవరన్నా అంటే మాత్రం బ్రతికుంటే బలుసాకు తిందువు ముందు నువ్ పరిగెత్తు ==============================

==============================
ఒక చెంపమీద కొడితే ఇంకోటి చూపించు
నిన్ను హింసించే వారినైనా కూడా క్షమించు
ప్రేమిస్తున్నానని ఎవరన్నా అంటే మాత్రం
బ్రతికుంటే బలుసాకు తిందువు ముందు నువ్ పరిగెత్తు
==============================

No comments:

Post a Comment