Friday, July 5, 2019

========================== అలసిపోయాను సుమీ నా వాళ్లకోసం నే తపిస్తూ నన్ను మరిచిపోయాను సుమీ తపిస్తూ తపిస్తూ వాకిట్లో నన్నుంచి లోపల నా కష్టం వాటాలు వేస్తుంటే అందరూ అనుకుంటున్నారు పాపం నా ఆత్మ బాధ పడుతుందని నేనైతే నవ్వలేక చస్తున్నాను,ఆ అనుకునే వాళ్ళ రేపును చూస్తూ =============================

==========================
అలసిపోయాను సుమీ నా వాళ్లకోసం నే తపిస్తూ
నన్ను మరిచిపోయాను సుమీ తపిస్తూ తపిస్తూ
వాకిట్లో నన్నుంచి లోపల నా కష్టం వాటాలు వేస్తుంటే
అందరూ అనుకుంటున్నారు పాపం నా ఆత్మ బాధ పడుతుందని
నేనైతే నవ్వలేక చస్తున్నాను,ఆ అనుకునే వాళ్ళ రేపును చూస్తూ
=============================

No comments:

Post a Comment