Friday, July 5, 2019

నేనేమి వ్రాసినా అది నీ పేరు కాదా సర్వేశా

========================
నేను కవిని కాను కవిత వ్రాయలేను
రచయితనూ గాను నేను కథలు వ్రాయలేను
నేను వ్రాయగలిగినది నీ పేరొక్కటే పరమేశా
నా పేరేమిటంటే నేనెట్లు సూచించను.
నేనేమి వ్రాసినా అది నీ పేరు కాదా సర్వేశా!!
========================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment