Friday, July 5, 2019

నాయకత్వమంటే అది ఒకరిచ్చే విద్యకాదు

నాయకత్వమంటే అది ఒకరిచ్చే విద్యకాదు
యహా వహా బటక్ నేసే నహియాతా నేతగిరి
వీరులుగా వెలిగినా అబ్బేదీ అది కాదు
గరీబైన ఘరానైన అదో ఒక్క నేర్పరితనము
అందరిని నడిపించే నేర్పరితనము

అల్లూరి వీరుడే నాయకుడూనూ
మనికర్ణిక ఔరత్ హై ఫిర్ర్ భీ ఓ నాయక్ హై
అంతస్తులు లేకున్నా అంతఎత్తుకెదిగినా
గాంధీజీ నేతాజీ నాయకులేనూ

నాయకత్వమనినా ఒకరిచ్చే విద్య కాదూ
యహా వహా బటక్ నేసే నహియాతా నేతగిరి

ముందు నడుచు చిట్టిచీమ నాయకురాలు
షేర్ హోగా జంగిల్ రాజా  నేతాగిరి ఉషే కహాహాయ్
కండబలం కాదోయి నాయకత్వము
ఓ జీతా సబీ కెలియే, సబ్ జీతే ఉసీ కెలియే
అదే అదే నాయకత్వము కొందరికే అబ్బు తత్వము

నాయకత్వమనినా ఒకరిచ్చే విద్యకాదూ
వీరులుగా వెలిగినా అబ్బెది అదీకాదూ

నాయకులై వెలగాలని మీకిచ్చిన అవకాశం
అందుకోండి విజయశిఖరము అందరికీ ఇదేస్వాగతం
చిరంజీవ మీప్రతిభ కలకాలం వెలగాలని
దివ్యమై సాగాలని దినదినము ఎదగాలి
శుభాకాంక్షలూ శుభాకాంక్షలూ శుభాకాంక్షలూ..శుభాకాంక్షలు
====================

No comments:

Post a Comment