Friday, July 5, 2019

నీ ప్రేమలో నన్ను నేనే మరిచిపోయాను అందనమెక్కించాలని అంబరవీధిలో ఒంటరినయ్యాను ఇదేనయం ఇక్కడ ఆంతస్తుల్లేవు, హద్దల్లా ఇది ఒకటే, నీవు నన్ను చేరలేవు నేను నిన్ను పొందలేను

==========================
నీ ప్రేమలో నన్ను నేనే మరిచిపోయాను
అందనమెక్కించాలని అంబరవీధిలో
ఒంటరినయ్యాను
ఇదేనయం
ఇక్కడ ఆంతస్తుల్లేవు,
హద్దల్లా ఇది ఒకటే,
నీవు నన్ను చేరలేవు
నేను నిన్ను పొందలేను
==========================

No comments:

Post a Comment