Thursday, July 4, 2019

స్వాతంత్ర్య సౌరబాలు గాలికెలా వదిలేస్తాం?

=============================
స్వాతంత్ర్య సౌరబాలు గాలికెలా వదిలేస్తాం?
సమర యోధుల శ్రమని ఊరకెలా పోనిస్తాం?
అతిధి దేవోభవ అది అమ్మ నమ్మే సిద్ధాంతం.
ఆ మహాతల్లికి భంగం కలిగితే మేమెలా వదికేస్తాం!

దక్షిణాన హిందూ మహా సముద్రం
నైరుతి లో అరేబియా సముద్రం
ఆగ్నేయం లో బంగాళాఖాతం
హద్దులు మీరితే అందులో కలిపేస్తాం
అల్లాటప్పా అనుకోకు అల్లాడించే సైనికులం
=============================
                     తెలుగు రచన
         యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment