1759
10/04/2018
తెలుగి రచన
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
=DEDICATED FOR SCHOOL CHILDREN=
"గణఃపతి నమో నమో నమఃస్తుతీ గణేశా
నమో విఘ్న మహేషా అవిఘ్నాయ ప్రతీతా
పాహి పాహి పాహిమాం పార్వతేయ పాహిమాం
పసిపాపల ఈ భవితలు ప్రసేకం ప్రసేకం"
పల్లవి:
స్వా...గతం. సుస్వా.. గతం.
చదువుల మా ఈగుడికి ఘనఃస్వాగతం:::.....
ఘనపాత్రులు, వరదాతలు.
ఈ.. సృష్టి ప్రదాతలూ.
జ్ఞాన్మాత్మక దేవతలూ
అమ్మానాన్నలూ..~..~
...........స్వాగతం!!
శబ్దశాస్త్రమడిగి నేర్చె నింద్రుని విధము
బృహస్పతి తపస్సుతో పొందిన జ్ఞానం
మా బడిలో మీ అడుగులు అదే భాగ్యము
అమ్మానాన్నలందరికిది మా వందనం
ఒకో స్వరం మీరిచ్చిన వరమే చార్యా
ఆచార్యులు నేర్పించిన అక్షర మాల్యా....
సరస్వతీ నమో స్తుతీ నమో నమఃయా
గురుదేవులు తామెల్లకు పునః ప్రమాణా (ల్)
.......... స్వాగతం!!
చిరు బాలలు దివి వెలుగులు సమార్పామి సరస్వతి
చిరకాలం వర్ధిల్లే వరాలిమ్ము తల్లీ
ఈ వాకిట నీ వాక్కులు వర్షమై కురావాలని
కోరుకుంటు సమర్పించు వందనాలివీ..~....~...
......స్వాగతం!!
"మాతృ దేవో భావా
పితృ దేవో భావా
ఆచార్య దేవో భావా"
రచన:
యలమంచిలి వెంకటరమణ
సంగీతం
సూర్య వరప్రసాద్ (Music teachet-Ambajipeta,)
No comments:
Post a Comment