Friday, July 5, 2019

1765

1765
తెలుగు రచన
12/06/2018
=================
......ప్రేమంతేనేమో పిచ్చిది
తన పిచ్చిలో తానుంటుంది

ప్రేమను ఎగతాళి చేస్తుంది
ఎగతాళిని ప్రేమనుకుంటుంది

....నవ్వే ప్రేమనుకుంటుంది
ప్రేమంటే నవ్వనుకుంటుంది

నరకాన్నే స్వర్గం అంటుంది
స్వర్గంలో నరకం చూస్తుంది

బ్రతకాలని అనుకుంటుందది
బ్రతుకే అర్పించేస్తుంది

......ప్రేమంతేనేమో పిచ్చిది
తన పిచ్చిలో తానుంటుంది
=================
       తెలుగు రచన...✍

No comments:

Post a Comment