Friday, July 5, 2019

1778

1778
తెలుగు రచన
09/07/2018
================
బధిరుండే నయంజూడు
దుర్భాషలు తానెఱుగడు 
అంధుఁడూ గూడనయం
ఘోరాలను తనుజూడడు

మూఁగవాడు సదా-నయం
చెడుబలుకడు చెడువినడు
సర్వాంగా ఖలుడు కీడు
అన్నీ ఉన్న వికలాంగుడు.

ఎవరులేని వాడు మేలు
జనులందరి వాడు వాడు
వెఱ్ఱివాడు వాడు మేలు
తన వెఱ్ఱిన తానుందుడు

పశుపక్షులు అవే మేలు
తమ పనిలో తాముండున్
సమాజామే చెఱచు వాడు
సాంద్రజ్ఞాని మొరకుడేను

సమాజామే చెఱచు వాడు
సాంద్రజ్ఞాని మొరకుడేను
తగుమాత్రం తానున్నా
జ్యోతి మేలు వెలుగుబంచు
==================
యలమంచిలి వెంకటరమణ...✍

No comments:

Post a Comment