==============================
ప్రతి మనసులోనూ ఒక రహస్యముంటుంది.
ప్రతి మాటకూ ఒక అర్ధ ముంటుంది.
మోసాగించడం నీకిప్పుడు ఆతురగుంటుంది.
మోసపోతే మనసు చాలా విలపిస్తుంది.
నీవరకూ వస్తే, అది నీకు తెలుస్తుంది.
==============================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment