Thursday, July 4, 2019

అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇదండీ నా పరిస్థితి రేపెలా ఉంటుందో గ్రహస్తితి నేడు బాగుందని వ్రాసేస్తి చదువుతున్న మీకు నమస్తే

అయితే అతివృష్టి
లేదంటే అనావృష్టి
ఇదండీ నా పరిస్థితి
రేపెలా ఉంటుందో గ్రహస్తితి
నేడు బాగుందని వ్రాసేస్తి
చదువుతున్న మీకు నమస్తే

No comments:

Post a Comment