==================
కలమైతే ఉండేది,దానికి
వ్రాతలు నువ్ నేర్పించావు.
లక్ష్యం నాకుండేది,
గమ్యం నువ్ చూపించావు.
ఆశలు నాకుండేవి,
సాకారం,నువ్ చేసావు
ఇళ్లంటూ ఉండేది,
వెలుగులు నువ్ నింపావు.
నాకో చెలియంటూ ఉండేది,
ఇప్పుడు తననే, ప్రాణం చేసావు
=====================
No comments:
Post a Comment