వెలుగు, లోకమైతే,
ఆ దీపం,నువ్వూ-నేనూ.
వెలుగులో లోకం చక్కబడుతుంది.
వెలుగునిచ్చే ఆ దీపం మాత్రం
చీకటిలోనే ఉండిపోతుంది.
చిత్రమేమిటంటే ...
వెలుగులోపడి లోకం కూడా
దీపం చీకటిలో ఉందని మరిచేపోతుంది .
నిన్ను నీవు మరిచిపోతే
వెలుగారిపోయాక,
నిను గానని లోకమే
నిను తొక్కేస్తుంది...
Thursday, July 4, 2019
వెలుగు, లోకమైతే, ఆ దీపం,నువ్వూ-నేనూ. వెలుగులో లోకం చక్కబడుతుంది. వెలుగునిచ్చే ఆ దీపం మాత్రం చీకటిలోనే ఉండిపోతుంది. చిత్రమేమిటంటే ... వెలుగులోపడి లోకం కూడా దీపం చీకటిలో ఉందని మరిచేపోతుంది . నిన్ను నీవు మరిచిపోతే వెలుగారిపోయాక, నిను గానని లోకమే నిను తొక్కేస్తుంది...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment