Friday, July 5, 2019

========================== నాకంటూ ఏమ్మిగిలిందిక బాధతప్ప చెప్పుకోడానికెవరున్నారు దేవుడు తప్ప ఐశ్వర్యంలో అందరూ నాకున్నారు ఇప్పుడెవరూ లేరుచూడు కన్నీళ్ళు తప్ప ========================== ....................................తెలుగు రచన

==========================
నాకంటూ ఏమ్మిగిలిందిక బాధతప్ప
చెప్పుకోడానికెవరున్నారు దేవుడు తప్ప
ఐశ్వర్యంలో అందరూ నాకున్నారు
ఇప్పుడెవరూ లేరుచూడు కన్నీళ్ళు తప్ప
==========================
....................................తెలుగు రచన

No comments:

Post a Comment