Friday, July 5, 2019

========================= మధ్యలో వచ్చిన నవ్వులదేముంది పుడుతూనే నేర్చుకున్నా నేనేడవడం తనివితీరా నవ్వుకో ఇది నీ సమయం నా వెనక మాత్రం నువ్వేడవకేమాత్రం ఓదార్పుకు నేనుండనుగా నా నేస్తం ========================== ...............యలమంచిలి వెంకటరమణ

=========================
మధ్యలో వచ్చిన నవ్వులదేముంది
పుడుతూనే నేర్చుకున్నా నేనేడవడం
తనివితీరా నవ్వుకో ఇది నీ సమయం
నా వెనక మాత్రం నువ్వేడవకేమాత్రం
ఓదార్పుకు నేనుండనుగా నా నేస్తం
==========================
...............యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment