వందెమాతరం, వందెమాతరం వందేమా..తరం.
హిందూ ముసిలీ మందగరమొకటే ముందుకుపోదామూ...
ముందుకుపోదామూ
మురిపాలా మువ్వన్నెల ధ్వజ ..చిహ్నమూ
వీరులు మహాసూరులదీ పరి త్యాగమూ....
శాంతిసమర సాధనకు నిలువుటద్దమూ
సాక్షముమై నిలవాలి ఒకరి కొకరమూ...
హిమతుల యశస్సు భారతీయులం .
హిమాలయములే శిఖర కిరీటం.
సనాతనా సాంప్రదాయ స్వర్ణ ముఖుటము
విశ్వజనులకెల్లరకూ విడిదిఇల్లు మన దేశం.
త్రివేణియ సంగమమీ సుందర క్షేత్రం
సస్యశ్యామలం సుమధుర భాష్యం నాదేశం
భారతదేశం ఇది మన దేశం
ప్రగతి బాటలో ముందుకు పోదామూ....
సంఘజీవనం, సామ్యవాదము స్వకీయ భావం
స్వర్గప్రతీకం సువర్ణదేశం ఇది మనదేశం .
పరోపకారం మిదం మిధం ఇదిమన లక్ష్యం
జననీ సమాని జన్మభూమి ఇది మనదేశం...
No comments:
Post a Comment