Friday, July 5, 2019

పిచ్చి పిచ్చి పిచ్చి .. ఏపిచ్చీ లేదనుకుంటే అదే పెద్దపిచ్చి .. ఎంత చక్కని వచనమో కదా .. ఒకడికి హాని కలిగించే పిచ్చి ఇంకొకడికి హాని పొందే పిచ్చి .. పిచ్చికే పిచ్చి పుట్టించే పిచ్చి .. పైపిచ్చి నయం .. లోపిచ్చే భయం.. కదా భానుమతి గారు . అందుకే భానుమతి గారు సుమీ

పిచ్చి పిచ్చి పిచ్చి ..
ఏపిచ్చీ లేదనుకుంటే అదే పెద్దపిచ్చి ..
ఎంత చక్కని వచనమో కదా ..
ఒకడికి హాని కలిగించే పిచ్చి 
ఇంకొకడికి హాని పొందే పిచ్చి ..
పిచ్చికే పిచ్చి పుట్టించే పిచ్చి ..
పైపిచ్చి నయం .. లోపిచ్చే భయం.. కదా

భానుమతి గారు . అందుకే భానుమతి గారు సుమీ

No comments:

Post a Comment