========================
అధిక సంతోషంలో తేలియాడేవారైనా
అతి దుఃఖంలో మునిగి తేలే వారైనా
గుర్తుంచుకోవాలసింది ఒకటే మాట
"నిన్నలా నేడు లేదు,నేడులా రేపుండదు'
========================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
========================
అధిక సంతోషంలో తేలియాడేవారైనా
అతి దుఃఖంలో మునిగి తేలే వారైనా
గుర్తుంచుకోవాలసింది ఒకటే మాట
"నిన్నలా నేడు లేదు,నేడులా రేపుండదు'
========================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment