======================
సంకల్పానికి విశ్వాసంతోడైతే,
ఏపనికైనా తిరిగే ఉండదు.
ధైర్యంతో మరి కార్యం తలపెడితే,
విఘ్నానికి ఇక తావే ఉండదు.
కష్టాలకు ఓరిమి తోడైతే,
కష్టాలకు మరి తావే ఉండదు.
చేదోడుకు వాదోడుగ మీరంటే,
మీ జంటకు సాటే ఉండదు.
పైమాటలు మీ మనసున ఉంటే,
విజయాలకు డోకా ఉండదు.
========================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment