Friday, July 5, 2019

జోల పాడుతు నిద్దరోవే చిట్టి మనసా పీడ కలలవి తుళ్ళి పడకే నువ్వు మనసా జోల పాడుతు నిద్దరోవే చిట్టి మనసా పీడ కలలవి తుళ్ళి పడకే నువ్వు మనసా

జోల పాడుతు నిద్దరోవే చిట్టి మనసా
పీడ కలలవి తుళ్ళి పడకే నువ్వు మనసా
జోల పాడుతు నిద్దరోవే చిట్టి మనసా
పీడ కలలవి తుళ్ళి పడకే నువ్వు మనసా

చరణం:
మాయదారీ దేవుడేందుకు మనసునెకడో లోపలుంచాడు
మదనపడమని మనిషికెందుకు వేదనిచ్చాడు
అన్నికన్నీ అన్నీ ఇచ్చి, మనసు మాత్రం ఒక్కటిచ్చాడు
మరిచిపోతే మాసిపొమ్మని శాపమెందుకు మనిషికెట్టాడు
  °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ||పల్లవి||
చరణం:
ఎవరికెవరే వెర్రి మనసా ఎవరికొరకీ దిగులు మనసా
నిన్ను కాదని వెళ్లినాక దిగుల నీకా పిచ్చి మాలోకం
మాసిపోతే తిరగనేర్చి మనసు వరకూ నిన్ను రానీరే
మలుపు తిప్పి  తెడ్డివెయ్యి మరులుగొలిపే రాగమెత్తోయి
  °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°  ||పల్లవి||

No comments:

Post a Comment