Thursday, July 4, 2019

ప్రేమ సందేశం ఆమెనే పంపింది సర్వస్వం నాకే అర్పించింది మరిచిందేమో మనసొకటే వదిలేసింది పాడు మనసు మాటెక్కడ వింటుంది ఇప్పుడు వేదనొకటే నాకు మిగిలింది =========================

=========================
ప్రేమ సందేశం ఆమెనే పంపింది
సర్వస్వం నాకే అర్పించింది
మరిచిందేమో మనసొకటే వదిలేసింది
పాడు మనసు మాటెక్కడ వింటుంది
ఇప్పుడు వేదనొకటే నాకు మిగిలింది
=========================

No comments:

Post a Comment