నువ్వు అందం చూస్తావు
నేను మనస్సు చూస్తాను
నువ్వు అంతస్తులు చూస్తావు
నేను ఆంతర్యం చూస్తాను
తేడా ఏమీ లేదనుకో..... ఐతే
నీది ప్రేమ జీవితం, నాకు ప్రేమే జీవితం
==========================
=========================
నువ్వు అందం చూస్తావు
నేను మనస్సు చూస్తాను
నువ్వు అంతస్తులు చూస్తావు
నేను ఆంతర్యం చూస్తాను
తేడా ఏమీ లేదనుకో..... ఐతే
నీది ప్రేమ జీవితం, నాకు ప్రేమే జీవితం
==========================
No comments:
Post a Comment