1790
తెలుగు రచన
21/07-2018
=================
అర్ధం లేని మతకల్లోలాలు
వ్యర్ధములైన కులవైరాలు
సహించలేని కుతుంతరాలు
కారుణ్యమెరుగని జనసంఘాలు
బుద్ధినేర్వని చదువుసంధ్యలు
భక్తే ఎరుగని పూజాయాగాలు
అక్కరకందని బంధుమిత్రులు
బంధం ఎరుగని బాంధవ్యాలు
.
అంశంలేని విషయాలు
ఇవి,అంశంలేని విషయాలు
జ్వలింపజేసే జాడ్యాలు
త్వజింప మేలు సుఖమయద్వారాలూ
=================
యలమంచిలి వెంకటరమణ......✍
No comments:
Post a Comment