Dedicated to school teachers and children
'గణఃపతి నమో నమో నమఃస్తుతీ గణేశా
నమో విఘ్న మహేషా అవిఘ్నాయ ప్రతీతా
పాహి పాహి పాహిమాం పార్వతేయ పాహిమాం
పసిపాపల ఈ భవితలు ప్రసేకం ప్రసేకం"
****
స్వా...గతం. సుస్వా.. గతం.
చదువుల మా ఈగుడికి ఘనఃస్వాగతం:::.....
ఘనపాత్రులు, వరదాతలు.
ఈ.. సృష్టి ప్రదాతలూ.
జ్ఞాన్మాత్మక దేవతలూ
అమ్మానాన్నలూ..~..~
...........స్వాగతం!!
శబ్దశాస్త్రమడిగి నేర్చె నింద్రుని విధము
బృహస్పతి తపస్సుతో పొందిన జ్ఞానం
మా బడిలో మీ అడుగులు అదే భాగ్యము
అమ్మానాన్నలందరికిది మా వందనం
..........స్వాగతం!!
ఒకో స్వరం మీరిచ్చిన వరమే చార్యా
ఆచార్యులు నేర్పించిన అక్షర మాల్యా....
సరస్వతీ నమో స్తుతీ నమో నమఃయా
గురుదేవులు తామెల్లకు పునః ప్రమాణా (ల్ అనేశాబ్దం చాలా చిన్న స్వరంగా ఇవ్వండి.వినిపించీ వినిపించనట్టు)
.......... స్వాగతం!!
చిరు బాలలు దివి వెలుగులు సమార్పామి సరస్వతి
చిరకాలం వర్ధిల్లే వరాలిమ్ము తల్లీ
ఈ వాకిట నీ వాక్కులు వర్షమై కురావాలని
కోరుకుంటు సమర్పించు వందనాలివీ..~....~...
......స్వాగతం!!
No comments:
Post a Comment