Friday, July 5, 2019

కానరాని వసంతం

కానరాని వసంతం
=============================
వేచి చూసాను వేవేల వసంతాలకై
కానరాని జాడకై, అడుగుల సవ్వడికై
స్వప్నాలలో నిర్మించుకున్నా నోపూల పల్లకి
కనులు చేరని నిదురతో వేచిచూసా
నీ రూపానికై, ఓ పిలుపుకై వేవేల వసంతాలకై
ముంగిట్లో ముగ్గులు, గుమ్మాలకు తోరణాలు
గుమగుమలా పూలమాలలు
చేదిరిపోయే చినిగిపోయే వికలమాయెను మనసువోలే
వేచి చూసాను వేవేల వసంతాలకై
=============================
                              మాధుర్య

No comments:

Post a Comment