===================
అప్పుడే నవ్విస్తాడు
అంతలోనే ఏడిపిస్తాడు
కొందరిని ఐశ్వర్యంలో పుట్టిస్తాడు
కొందరిని ఆకలితో చంపేస్తాడు
ప్రేమించే వాళ్లకు ప్రేమను దూరం చేస్తాడు
దూరమైన వారిపై ప్రేమను పెంచేస్తాడు
అయినా, ఆ దేవుడిపై నాకే పిర్యాదూ లేదు
ఎందుకంటే నిన్ను నాకిచ్చాడు
Happy valentines day
=======
తెలుగు రచన
==®==
No comments:
Post a Comment