1770
తెలుగు రచన
09/07/2018
==========================
మృదుభాష్యం ఈశ్వరేచ్చం
మృదుభాష్యమే కార్యసాధనం
మృదుభాష్యం హృద్యప్రగలనం
మృదుభాష్యం అజాతవైరం
పదఃప్రయోగం ప్రథమాయుధము
పదఃప్రయోగం విధికిఇంధనం
పదఃప్రయోగం పరాకాష్టము
పదఃప్రయోగం మనోదర్పణం
వచనంజాలు మార్చగ యోగం
వచనంవక్రం విరోధకారం
వచనంసవ్యం అంతాసవ్యం
యోచించిజేయుము వచనప్రయోగం
========================
°°°°°°°°°యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment