Thursday, July 4, 2019

ఈద లేక మునిగిపోతే, నీటిదా తప్పు చేరలేకపోతే గమ్యం, కాలానిదా తప్పు నడక రాక తడబడింది నీ వయితే గొప్పు నెందుకయ్యా నిందిస్తావ్? ======================== తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ

========================
ఈద లేక మునిగిపోతే, నీటిదా తప్పు
చేరలేకపోతే గమ్యం, కాలానిదా తప్పు
నడక రాక తడబడింది నీ వయితే
గొప్పు  నెందుకయ్యా  నిందిస్తావ్?
========================

                తెలుగు రచన
      యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment